విఘ్న నాయకునకి అవిఘ్నాలు ఎన్నో..?
అవిఘ్నాలు ఎన్నో..? మనం చేసే పనుల్లో అవిఘ్నాలు ఎదురవకూడదని అందరూ విఘ్నేశ్వరుడిని పూజిస్తుంటాం... అయితే ఆ విఘ్న నాధునికే మన పోలీసులు ఆంక్షల పేరుతో అవిఘ్నాలు కల్పిస్తున్నారు. ఎప్పటిలానే హిందూ పండగలపై పోలీసుల ఆంక్షలు పేరుతో అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు మరోమారు వినిపిస్తున్నాయి. వినాయక చవితి సందర…